ఈ పుట ఆమోదించబడ్డది
114
బ్రహ్మోత్తరఖండము
| | అభిషేకములు నిర్జరాపగాధరునకు | |
| తే. | యజ్ఞసూత్రంబు బహువిధయజ్ఞపతికి | 327 |
| చ. | సలలితగోఘృతాక్తగుడశార్కరమిశ్రితభక్ష్యభోజ్యముల్ | 328 |
| వ. | తదనంతరంబున. | 329 |
| క. | కైరవహితశేఖరునకు | 330 |
| క. | గీష్పతికమలావరవా | 331 |
| ఆ. | ఉక్షవాహునకుఁ బ్రదక్షిణత్రయనమ | 332 |