| | సంగు లనాదిదంపతులు సత్కృప నిత్తురుగాక సౌఖ్యముల్ | 2 |
| చ. | అమలనవీనహైమనిజయానగరుద్ద్యుతిఁ బ్రోచుసద్విపు | 3 |
| వ. | అని సకలభువనప్రవర్తనహేతువు లైనపురాతనమిథునం | 4 |
| తే. | ఆదికవులఁ బ్రాచేతసవ్యాసమునులఁ | 5 |
| మ. | జనము ల్మెచ్చఁగ ము న్రచించితి నుదంచద్వైఖరిం గారుడం | 6 |
| క. | తండ్రియు సుతులకు దైవం | 7 |
| మ. | గయలోఁ గాశిఁ బ్రయాగ శ్రీగిరిని గంగాద్వారనీలాచలో | 8 |