గీ. | ముదిసె నిశ మోహురాజ్యసంపద యనంగఁ | (4-49) |
6. యుద్ధము
క. | కరికరి హరిహరి నరదం | (4-57) |
మహాస్రగ్ధర. | ప్రవహించెన్ సైనికాళీపలలనికరముల్ పంకము ల్గా మదేభ | (4-68) |
మఱియు వచనము (4-69) 13 పంక్తులు యుద్ధవర్ణన
రసము
ఇతివృత్తము ననుసరించి ఇది శాంతరసప్రధాన మగు నాటకము. అయినను తక్కిన రసములు కొన్ని సందర్భానుసారముగా కానవచ్చుచున్నవి.
ఇది ప్రథమాశ్వాసమున రతిమన్మథసంభాషణయందు గలదు.
| లోలకనీనికాకుల విలోచనద్వీప్తులు క్రేళ్లు దాటఁగాఁ | (1-29) |
ద్వితీయాశ్వాసము మోహుడు నాస్తికతను కౌగలించిన ఘట్టము (2-72,73)