పుట:పుష్పబాణవిలాసము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ.

తే॥

శ్రీల వెలుగొందు రాజ గోపాలకృష్ణ।
భూమివిభునకుఁ బ్రీతిగాఁ బుష్పబాణ।
విలసనంబును దెనుఁగింపఁగడఁగినాఁడ।
రసికసుకవీంద్రులకుఁ జిత్తరంజకముగ॥