పాంచాలీపరిణయము
ప్రథమాశ్వాసము
| శ్రీరంగేశుఁడు చంద్రపుష్కరిణికాభృంగీతసంగీతభం | |
మ. | తనకోదండముఁ ద్రుంచెఁగా తనదొనన్ ధట్టించి కట్టించెఁ గా | |
ఉ. | బంగరుబొజ్జ పల్కుబడిపైదలి పచ్చనిమేను తమ్మిపూ | |
ఉ. | ఒండురదంబు పోవిఱిచి యుక్కునఁ జక్కని మొక్కలీఁడనన్ | |
సీ. | కాయలా యాచన్నుదోయి జోడనిపాదములవైచెనా వీణ చెలియనిల్ప | |
క. | మాసఖులు వ్యాసనాకుజ, భాసశ్రీహర్షబాణభారవికాళీ | |
చ. | ప్రబలమతిన్ నుతింతుఁ బ్రతిభాకృతిభాషితభారతీశులన్ | |