248
పద్మపురాణము
| | నేక భంగుల వినుతించిరి. ఇ ట్లుపదేశించి నారాయణుం డంత | 105 |
| క. | ముందట దివిజులు గాంచిరి | 106 |
| వ. | కని యత్యంతబలసంపన్నులై యప్పురాణపురుషోత్తముం | 107 |
| ఉ. | శ్రీవిభుఁ డవ్యయుం డమరసేవ్యుఁడు నిర్మలకూర్మరూపమై | 108 |
| ఆ. | కణఁగి యమ్మహాద్రి కవ్వంబు [2]గాఁ జేసి | 109 |
| వ. | ఇట్లు కార్తిక శుద్ధ ఏకాదశి నొండొరులకు [3]నోరవోక శ్రీమంత్రంబు | 110 |
| క. | ఘోరాగ్నికణము లురుల మ | 111 |