ఉత్తరఖండము-పంచమాశ్వాసము
189
| క. | ఇత్తెఱఁగు సెప్పి మఱియును | 38 |
| శా. | ఈమంత్రంబు విరించి మజ్జనకుఁ డి ట్లేకాంతమై నాకుఁ దాఁ | 39 |
| వ. | అని యిత్తెఱంగున నుపదేశించిన దేవమునివాక్యంబులు విని | 40 |
| ఆ. | సర్వలోకవిభుఁడు సరసిజగర్భుండు | 41 |
| మ. | ఇది యత్యంతరహస్యమంత్ర మిల ని ట్లెవ్వారికిం దూర మా | 42 |
| క. | శ్రీవిభునకంటె నధికము | 43 |