ఉత్తరఖండము-తృతీయాశ్వాసము
135
| సీ. | తెల్లమిగాఁ దొల్లి దేవద్యుతిఖ్యాతుఁ | |
| తే. | నప్పిశాచంబుఁ గాచెను నవ్విధంబు | 220 |
| వ. | అనిన విని రోమశుండు సకలపుణ్యోదయంబగు నయ్యితిహాసంబు | 221 |
| ఉ. | భూరితర[1]ప్రభావ! గుణభూషణవైభవ! వజ్రహస్త! ది | 222 |
| క. | సకలనృపనయవిశారద! | 223 |
- ↑ ప్రతాప (తి-హై)