ఉత్తరఖండము-తృతీయాశ్వాసము
125
| తే. | పణఁతు లందఱు తనుఁ జిక్కఁ బట్టినపుడు | 169 |
| వ. | ఇ ట్లయ్యింతులు చుట్టుముట్టి పట్టుకొనుటయు నిట్టట్టు గదలనేరక | 170 |
| ఉ. | అక్కట! బ్రహ్మచర్య మిటు లాఱడివోవఁగ నన్ను నేల మీ | 171 |
| క. | దొరకొన్న వ్రతము విడిచిన | 172 |
| వ. | అని పరిహరించిన నవ్విప్రోత్తముం గనుంగొని కలకల నవ్వుచుఁ | 173 |
| క. | [1]ధర్మము నర్థముఁ గామము | 174 |
| వ. | అని యెయ్యవి యంటేని. | 175 |
| ఆ. | ఆర్తులైన [2]వారి ననుకంపఁ బ్రోచుట | 176 |