ఈ పుట ఆమోదించబడ్డది
106
పద్మపురాణము
| తే. | [1]చేయవలవని కార్యంబు సేయు కతన | 63 |
| క. | నా కేడుగడయు మీర వి | 64 |
| వ. | అనిన వాస్తోష్పతికి వాచస్పతి యిట్లనియె. | 65 |
| ఆ. | 66 |
| వ. | అని యా క్షణంబ గంగాయమునాసంగమంబునకుం గొనిపోయి | 67 |
| ఆ. | సురలు పుష్పవృష్టిఁ గురిసిరి; దేవదుం | 68 |