ఆ. | చేఁపజెల్ల గాదు చిట్టెల్కయు గాదు, పిట్ట గాదు కోడిపిల్ల గాదు | 782 |
క. | వినసంగతి గాదు సుతుం, గొనితెమ్మన నతఁడు గ్రద్ద గొనిపోయినబా | 783 |
క. | ఇనుపతుల నెలుక దినఁగాఁ, గొనిపోవఁగరాదె గ్రద్దకు న్సఖ యుష్మ | 784 |
క. | అని మాటమాట సరిపు, చ్చిన నందకుఁ డెఱిగి యతనిచేతికిఁ దుల ని | 785 |
క. | ఇది నీకు నిదర్శన మగుఁ, గద విను మది నమ్మరాదు గద యే మని చె | 786 |
ఉ. | ఆదర మొప్ప నుక్తపరుఁడై మనువాఁ డుపవేశికిం దృఢా | 787 |
క. | ఘనగుణములఁ దనుగుణముల, జనుఁ డమరు న్సాధ్వసాధుసంపర్కముచే | 788 |
వ. | కార్యాకార్యవిచారంబు చాలనిగురునయినఁ బరిహరింపవలయునని పలుకుచు దమ | 789 |
చ. | ఇలఁగలఱేని కేమి గడియింపఁగరాదు హితత్వసత్యని | 790 |
వ. | అనినఁ బింగళకునకు దమనకుం డిట్లనియె. | 791 |
ఉ. | వంచకులం బడల్పఱిచివైచుట సత్పురుషవ్రజంబు ర | 792 |
క. | అరిమరణంబున కేలా, పరితాపము నొంద విరసభావము గలచోఁ | 793 |