క. | తరువులు సాక్షులు పలుకునె, నరు లడిగిన మనుజభాషణంబుల నిదిపో | 759 |
క. | ఆకుజఘనకోటరమున, నాకలములు వైచి యనల మంటించిన న | 760 |
క. | పొగ నుడ్డుకుడిచి మంట, న్సగమరుగం గాలి యేడ్పెసఁగ నన్నగమున్ | 761 |
వ. | అప్పుడు రాజపురుషు లద్దుష్టబుద్ధి నిరీక్షించి. | 762 |
సీ. | చెల్లు సెల్లముల కీక్షింప నిచ్చినసొమ్ము మగుడ కీలేనికోమటి గులామ | |
తే. | యప్పునెపమున నూఱాఱు లడిగి పుచ్చు, కొని నయంబునఁ దీర్పక కోఁకపోఁక | 763 |
వ. | అని తిట్టి సొమ్ము ధర్మబుద్ధి కిప్పించి దుష్టబుద్ధిం గొఱఁతబెట్టిరి దుష్టబుద్ధి యగు | 764 |
చ. | కడుఁ జెడుకార్యము ల్దమనకా మనకా భయమయ్యె నేఁడు నీ | 765 |
క. | దెలియనినరుఁ దెలుపఁగనగుఁ, దెలిసినమానవుని వలదు తెలుపఁగ మదిలోఁ | 766 |
క. | పతి కి ట్లొనరించిన నీ, కితరు లనం దృణకణంబు లెలుకలచే భ | 767 |
క. | దమనకుఁ డల కరటకుది, క్కు మొగంబై యెట్లు నీతికోవిద యిది స | 768 |
చ. | ననిచి కవేరజాతటమున న్మహిసారపురంబునం గృత | 769 |