వ. | అయ్యవసరంబున. | 657 |
ఉ. | జేవుఱుసోబ కన్గొనలఁ జిప్పిల నూర్పులవెంట నుజ్జ్వల | 658 |
క. | సంజీవకపింగళకు ల, ఖంజపరాక్రమము లడరఁగాఁ గయ్యము సే | 659 |
క. | తొలఁగకఁ కలఁగక వృషపిం, గళకము లప్పాటఁ బోరఁగాఁ జిత్తమునం | 660 |
క. | అతిహీనమానసా నీ, కతమునఁ జేటయ్యె నేలికకు నీ వేదు | 661 |
సీ. | సాంత్వనం బుచితంబు సాంత్వనత్యాగికిఁ బరమదుర్భరపరాభవము గలుగు | |
తే. | నట్లు గావున నగ్రాహ్య మైనదండ, మధిపతికి గ్రాహ్యముగఁ జేసి యని యొనర్చి | 662 |
చ. | శ్రవణయుగాంతరావరణచక్రము లగ్గలఁబట్టుఁ దోరపుం | 663 |
చ. | తఱు చొకయించుకేని పరిధాన మిడం బతిలాభకార్యముల్ | 664 |
చ. | కలహము నిత్యకృత్య మపకారము పెట్టెనిసొ మసత్యపుం | 665 |
చ. | వడి చెడి యూఁగుప ల్వెఱికివైచినఁ గ్రూరవిషఫ్లుతాన్నముం | |