వ. | అశక్తుండయిన భక్తుండును భక్తిలేని శక్తుండును నప్రయోజకులు ద్యాజ్యులు నేను | 177 |
చ. | పతి నయదూరుఁ డైన భటపంక్తియు నీతికిఁ బాయుఁ దత్ప్రధా | 178 |
వ. | అని దమనకుండు పలికినఁ బింగళకుండు నతనిం బ్రసాదపురస్సరాలోకంబుల | 179 |
ఉ. | వాసికి వన్నెకుం దగినవాఁడవు రాజ్యము నీనయంబునం | 180 |
క. | నావిని దమనకుఁ డను దే, వా విన్నపమొకటి వారివాంఛ న్వడిగా | 181 |
వ. | అనివిన్నవించిన దమనకునకుఁ బింగళకుఁ డిట్లనియె మచ్ఛరణ్యం బగునియ్యరణ్యం | 182 |
క. | జలముల సేతువు బెడిదపుఁ, బలుకుల భీతుండు చెనటిపాడిం జాతిన్ | 183 |
క. | నీతెరు వనిలచరన్మహి, జాతలతాఘాతభగ్నసంగరభేరీ | 184 |
క. | నావిని పింగళకుఁడు నయ, కోవిదు దమనకునిఁ జూచి గుణరత్నసము | 185 |
క. | దమనకుఁ డిట్లను పరవి, క్రమవిక్రమసింహపురనికటవటకాంతా | |