| | తదీయాభరణకాంతు లినుమడింప నక్కంబుకంఠికంఠాభరణం బపహరింపం గరంబు | 183 |
| క. | తొడగినతొడవులదీప్తులు, తొడిఁబడి చీఁకట్లు దూలఁ దూలఁగఁ దనపైఁ | 184 |
| వ. | తనజీవితేశ్వరుం డున్నదిక్కున కభిముఖియై. | 185 |
| సీ. | కరికుంభములకంటెఁ గడుసైనచనుదోయి, యుగ్మలి బిగియార నొత్తి యొత్తి | |
| గీ. | తెలుపునంతట మేల్కని తెలివి నంది, తనకుఁ బ్రియకాంత చేసినధన్యతకును | 186 |
| వ. | ఆవైశ్యుండు కొండొకసేపున కాకుటిలకుంతల కిట్లనియె. | 187 |
| క. | ఏకాలంబున వెనుకను, నీకౌఁగిలి నాకు నబ్బ నేరదు భాగ్యం | 188 |
| వ. | అనిన నయ్యింతి భయముకతనం బలుకక నిజకటాక్షవీక్షణంబులం గరాభినయ | 189 |
| ఉ. | ఈరమణీలలామ నను నెప్పుడు వృద్దుఁ డటంచు దగ్గఱం | 190 |
| వ. | అనినఁ జోరుం డిట్లనియె. | 191 |
| చ. | కలధన మెల్ల దేవుకొని గ్రక్కునఁ బోయెద నంచు వచ్చి నీ | 192 |
| వ. | అనిన వైశ్యుం డతని కిట్లనియె. | 193 |
| క. | ఉపకారంబునకును బ్ర, త్యుపకారము సేయ కుంట యుచితమె నీ వీ | 194 |