పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పరఁగ విద్యాభ్యాసపరుఁ డొక్క భూసురుం డనువుగా మహళయంబున భుజించి
చనుదేర నొండొకసదనంబు విప్రుండు పితరులకై పేలపిండి యిడినఁ
గైకొని తా నొక్కఘటము సంపాదించి పొందుగా నాసక్తు వందుఁ బోసి