| లెక్క కెక్కుడైన రొక్కంబుఁ దఱుఁగని | 37 |
తరలము. | మొలకుఁ దెల్లనిబట్ట లేకయు ముచ్చటం గలు ద్రావుచుం | 38 |
చ. | కులుకుమిటారిగుబ్బలును గ్రొమ్ముడులు న్బిగికౌనులుం బిఱుం | 39 |
చ. | పగడపుఁదీఁగలో తళుకుబంగరుబొమ్మలొ క్రొమ్మెఱుంగులో | 40 |
ధర్ముఁడనుఱేని వర్ణనము
క. | అవ్వీ డేలు న్మేలని | 41 |
సీ. | వెడవింటిబలుదంటఁ బొడసూపఁగా నీక | |