| రరవము లోకసంభ్రమకరం బగునట్లుగఁ బెల్చఁ గూసె న | 93 |
క. | వెల్లువ ముట్టినపగిదిం, దల్లడమునఁ గూడఁ బాఱి తనుఁ దనసైన్యం | 94 |
తే. | తా నెఱుంగనియట్టుల తడవు గాఁగ, నిల్చి కరుణించి పదపడి నీలగళుఁడు | 95 |
శా. | కేలీకందుక మల్ల నెత్తుకొను మాడ్కిం బట్టి నాయున్న యీ | 96 |
క. | ఏ వినఁగ నిపుడు నీదగు, రావంబు త్రిలోకభీకరం బయి చెలఁగెం | 97 |
ఉ. | పుష్పక మర్థి నెక్కు మెటఁ బోయెదొ పొ మ్మని వీడుకొల్పె వా | 98 |
ఆశ్వాసాంతము
మ. | బుధసంరక్షణశీలుచేత వినయాంభోరాశిచే శత్రుగ | 99 |
క. | ఖండియరాయనిచే ను, ద్దండద్విషదవనిపతిషదావళహరిచేఁ | 100 |
మాలిని. | నిరుపమరణకేళీనిర్దళద్వైరిధాత్రీ | 101 |
గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిధేయ | |
————