క. | ఇరువురశరజాలము లొం, డొరువులతురగములు సూతు లురుకేతనముల్ | 51 |
ఉ. | యక్షుఁడు దానవుం గదిసి యార్చి దగం గద బిట్టు వేసినన్ | 52 |
ఉ. | దానవవీరు లిట్లు ధనదప్రియభృత్యునిఁ గిట్టి నొంచినన్ | 53 |
ఉ. | అట్టియెడన్ సురారిభటావళి వాకిట లగ్గ సేసినం | 54 |
ఆ. | వీఁకఁ గొండతోడఁ దాకెడుతగరును, బోలె గగనచరులు భుజబలంబు | 55 |
క. | ఆసూర్యభానుఁ డీక్రియ, వ్రేసినయప్పరిఘ దనుజవిభుఁ డధికబలో | 56 |
క. | సుగ్గయినయతనిఁ గనుఁగొని, బెగ్గలమున నచటిభటులు పికపిక లైనన్ | 57 |
మ. | సమరక్రీడకు వచ్చె వైశ్రవణుఁ డుత్సాహోగ్ర మై మాణిభ | 58 |
క. | ప్రకటబలు లమ్మహోదర, శుకసారణు లాదిగా నసురవీరులునున్ | 59 |
ఆ. | దొరలు వెన్ను దన్ని పురికొల్పి యిరువురుఁ జేరి చూచుచుండఁ జెలఁగి యుభయ | 60 |
సీ. | కీలాలజలముపైఁ దేలుచు నవ్విన ట్లున్నశిరంబు లొక్కొక్కచోట | |