తే. | గ్రాలుకన్నులు వలిచన్నుఁగవలుఁ దెలివి | 53 |
క. | చేయిచ్చి యబల నధిపతి, తోయజషండంబు సొరఁగఁ దోకొని చనఁ జే | 54 |
క. | పొలఁతుక లోఁతని చొరఁగా, నలుకుచుఁ బిఱిఁది కడుగు లిడ నప్పటిదృగ్దీ | 55 |
క. | కొలను సనఁ జొచ్చి యిది లోఁ, తల యిది యని క్రమ్మఱంగ నరిగి విభుం డు | 56 |
సీ. | కరయంత్రధారలఁ గప్పక పొరిఁ బాఱి విభుమీఁదఁ జూడ్కులు వెల్లి గొలుపు | |
తే. | సలిలశైలికి నొలసియు నొలయ కిట్లు, ప్రాణవల్లభుమీఁదికిఁ బ్రాఁకి వేడ్క | 57 |
చ. | కలయఁ జరించుతేఁటిపొదిఁ గైకొనఁ డాధవళాయతాక్షి వే | 58 |
తే. | చెలువచివురుఁగెంగేలఁ గాశ్మీరజలము, నతివనగుమోమునను జందనాంబువులును | 59 |
క. | తడిసి మెఱుఁగుఁబొగ రెక్కిన, పడఁతుకలలితాంగయష్టి పదనికి రాఁ బుల్ | 60 |
చ. | వెలఁదికి మోవికెంపు నెఱివేనలికప్పును దంతపంక్తినుం | 61 |
సీ. | నెత్తమ్మిపుప్పొడి నెఱినీర నిడుపుగాఁ బాపట సిందూరభంగిఁ బోయుఁ | |