ఉ. | అచ్చట రాజు లిచ్చినయనర్ఘమణిప్రకరం బుపాయనం | 146 |
ఆ. | పురుషరత్నములన పొందుట యుచిత మీ, రత్నములకు నని ధరావిభుండు . | 147 |
క. | వనచరులకు నసురులకుం, గనకాంబరభూషణములు గణనకు మిగులం | 148 |
ఆ. | ఇవ్విధమున వారి కెల్ల సంప్రీతి యొ, నర్చి రామధరణినాథుఁ డర్క | 149 |
క. | నీపురి కేగుము హరిసే, నాపరిపాలనము సేయు నయదక్షుఁడ వై | 150 |
క. | అంగదుఁ బాటింపుము త, క్కుంగలయీసుభటకోటిఁ గొనియాడుము వీ | 151 |
మ. | అని సుగ్రీవునిఁ బ్రీతి వీడ్కొలిపి దైత్యాధీశ్వరుం జూచి యి | 152 |
క. | అని కారుణ్యజ్యోత్స్నా, జనకం బగుతనదువదనశశిమండల మా | 153 |
క. | హనుమంతుఁ జూచి మత్కీ, ర్తనములు భువనముల నెంతదాక నడచు నీ | 154 |
క. | హిమధరణీధరతటసం, గమచారుమరున్నదీప్రకారసుభగతం | 155 |
ఆ. | తిగిచి కౌఁగిలించి యగచరసత్తము, సద్గుణములఁ దగిలి సంస్తుతించి | 156 |
క. | తనుఁ బాయఁజాల కందఱు, వెనుఁబడుట యెఱింగి ధరణిరవిభుఁ డొండొరునె | 157 |
క. | ధరఁ జాఁగి మ్రొక్కి తమతమ, పురములకుం జనిరి రామభూపాలుండున్ | 158 |
ఆశ్వాసాంతము
చ. | శరదభిరామచంద్రరుచిజాలసఖత్వసముల్లసత్పయ | |