సంచిక 2
నారసింహపురాణము. ఆ.3
115
| ద దివిన్ దేవగణంబు లెల్ల వణఁకన్ ధారధరాకారుఁ డై | 158 |
ఉ. | భూరిబలప్రతాపములఁ బొంపిరివోవుచు శూలహస్తుఁ డై | 159 |
ఉ. | అక్షయశౌర్యసంపదయు నద్భుతశౌర్యము నింపుమీఱఁగా | 160 |
క. | కౌక్షేయపాణియై కపి, లాక్షుఁడు చనఁదొడఁగె క్షోణి యల్లాడంగా | 161 |
ఉ. | కంకటముల్ ధరించి శరకాండధనుర్ధరు లై కిరీటు లై | 162 |
సీ. | దిగ్గజంబులఁ బట్టి తివియంగఁ బోనూకఁ జాలినమదసామజములతోడఁ | 163 |
ఉ. | శంబరదీర్ఘజిహ్వులు విశంకటకంకటగర్భితాంగు లై | 164 |
క. | వికటబలశూర్పకర్ణులు, ప్రకటబలోపేతు లగుచు భద్రేభశతా | 165 |
వ. | ఇవ్విధంబున నధికబలపరాక్రమవిధేయు లగుయాతుధాసవీరు లుదారాకారు | |