144
ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక
సంపుటము 12
| ఱిభరాజముల నెక్కి హేమలేపముల దూకొనుసర్వబంబరా(?) ల్గొంద ఱెక్కి | 99 |
క. | దండెత్తు మరునిగతి నా,ఖండలరిపునందనుండు గనుపట్టె మహీ | 100 |
క. | పిడియేనికెమొత్తము తన, బడిరా వైరావణంబు బలభిధ్వనిలో | 101 |
సీ. | ఏడాకుపొన్నలు చోడుముట్టెడుచోట సురపొన్న విరితేని గురియుచోటఁ | 102 |
చ. | తొలకరి లేమెఱుంగు లనఁ దోయజగర్భుఁడు హేమపుత్రికా | 103 |
క. | తరుణులకు నుపవనశ్రీ, కరుణించి యొసంగురత్నకనకాభరణో | 104 |
గీ. | వనిత యొకతె కొమ్మ వంచి పూవులు గోయ, రాలె దనుజలోకపాలుమౌళి | 105 |
ఉ. | ఇంతలె కాని నాకుచము లింతకు నెక్కుడు లేవు కామినీ | 106 |
క. | మరుతూపు విభునిచూపుం, గరమూలములందు నొకటఁ గదలక నిలువ | 107 |
- ↑ రాచవారి