| తే. గీ. | అన్యభయమున సర్వేశు నఖిలవరదు | 194 |
| ఉ. | ఇంతియ కాదు ప్రాణభయ మేర్పడ మానవుఁ డబ్ధికన్యకా | 195 |
| తే. గీ. | అతనిసంకీర్తనం బతిస్వల్పఫలము, | 196 |
| క. | మాతండ్రి యిప్పు డలుగన్ | 197 |
| తే. గీ. | భవదభిప్రాయ మిది యార్తిఁ బడినవేళ | 198 |
| మ. | ధర నత్యంతసుదుర్లభం బగు నరత్వం బందియున్ మూఢుఁడై | 199 |
| క. | ఆతురుఁడనై యొనర్చెద | 200 |