| | వివాహుండైనఁ దండ్రి [1]కృతార్థుం డగుటఁ బుత్రుండు గుణవంతుండేని | 328 |
| చ. | గురువచనంబుచేత మయికొంటిఁ బరిగ్రహసత్పరిగ్రహం | 329 |
| వ. | మనము గురుశుశ్రూష సేయందగు నన సంధ్యావళి యిట్లనియె. | 330 |
| మ. | అనఘా! సంతతభోగభాగ్యబలదీర్ఘాయుస్సమేతుండవై | 331 |
| వ. | అని శిరంబు మూర్కొని యనిచిన నితర[4]జనయిత్రుల నట్లనె పూజించి | |