| తే. గీ. | అరసి శరణాగతులఁ బ్రోచునదియె ధర్మ | 16 |
నాళీజంఘుని కథ
| సీ. | వెలయఁ దిర్యగ్జంతువులను దిర్యగ్జంతు | |
| తే. గీ. | ద్విజుని యట్లనె [2]తోఁచెదు, దీనవృత్తి | 17 |
| శా. | గంధర్వేంద్రుఁ డొకండు మత్సఖుఁడు విఖ్యాతుండు దీనార్థి స | 18 |
| క. | ఆలో నిద్రాకులమగు | 19 |
| సీ. | బ్రాహ్మణాధముఁడు తత్పలలంబు భక్షించి | |