నారాయణగిరి మహత్వము
| క. | నారాయణగిరి యన సం | 468 |
| క. | అది దక్షిణదేశంబునఁ | 469 |
| తే. గీ. | కర్మలాలసుఁ డైనట్టి ఘనుఁడు తద్ద | 470 |
| మ. | ఉపదేశం బొనరింప నే నిలుతు నయ్యుర్వీధరాగ్రంబునం | 471 |
| వ. | దక్షిణోత్తరభేదంబున నాకు రెండాశ్రమంబులు గలవు సర్వోత్తరంబులు. | 472 |
| తే. గీ. | జగతి శ్రీరంగమున శేషశైలమునను | 473 |
| ఆ. వె. | శేషవృత్తి నడుచు శేషుఁ డయ్యద్రి న | 474 |