| వ. | ఇట్లు చేసి ఋషులవలన నేతత్పాపనిష్కృతి తీర్థాచరణంబున నగునని | 399 |
| క. | పల్వలు కృతరిపుశోభిత | 400 |
| వ. | ఇట్లు పల్వలుం ద్రుంచి కౌశికీసరయూప్రయాగగోమతీగండకీవిపాశా | 401 |
కుచేలోపాఖ్యానము
| క. | కులసతి దారిద్ర్యంబునఁ | 402 |
| వ. | ఉపాయనంబులుగాఁ బృథుకంబులు గొని కృష్ణసాన్నిధ్యంబునకుం జని | 403 |
| ఉ. | ఏలికపై జుగుప్స యొనరించిన చేలము క్షౌరకర్మ మే | 404 |
| తే. గీ. | వేత్రహస్తులఁ గనుఁగొని వెఱచు భద్ర | 405 |