| మ. | జను లోహో యని యద్భుతాబ్ధి మునుఁగ | 154 |
| మ. | పురుషోత్తంసుఁడు నేఁడు [1]తద్వ్రజవధూపుంజానురాగంబుతోఁ | 155 |
| క. | మధురాకృతితో మురళీ | 156 |
| వ. | సేవించి గోపిక లిట్లనిరి. | 157 |
గోపికావిహారము
| క. | ఈపంతము లీగానము | 158 |
| సీ. | వారవట్టినఁ గాకతీరు నేమైకాఁక | |
| ఆ. వె. | తలఁచి తలఁచి పిలిచి పిలిచి నీపదములు | 159 |
- ↑ తద్వ్రతవధూపుంజ