వ. | మఱియు నొక్కనాఁడు | 57 |
చ. | ఫలములు వీథి నమ్మఁ గని బాలకలీలల శౌరి ఘంటికో | 58 |
తే. గీ. | ప్రేమ జలకేళి సలుపు నాభీరసతుల | 59 |
వ. | ఆయంగనలకుం బ్రమోదంబుగా మఱియును. | 60 |
తే. గీ. | [1]చింతయిత్రుల బ్రహ్మాదిసిద్ధమౌని | 61 |
సీ. | వలపుకుప్పలు గాక వలిచన్నులా యివి | |
తే. గీ. | చటులయమునాతరంగిణీతటనికుంజ | 62 |
- ↑ చింత యింతికి