పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు భాషోద్యమ సమాఖ్య

(6.నెం. 1288/2003)

తెలుగు చరవాణి యాపుల పోటీ,

తెలుగు వ్యాసరచనల పోటీ గడువు తేదీ: జనవరి 1, 2021 మధ్యాహ్నం 12 గంటలు

పోటి కట్టుబాట్లు, అంశాలు మరియు మరిన్ని వివరాలు: ౧ 05:/ 1614060 0429[006)/2049400400ఏ/4.0108900100%

సంప్రదింపులు: 160[&584&5001 అ ం౧౫౬||.00[౧

మొత్తం రు.4 లక్షల బహుమతులు!

చరవాణి యాపు పోటీ: వ్యాసరచన పోటీ : యాపు సమర్పణ

వక వక

₹00009.61! ఆగం ౧641౧౦౦౦09౪/8 శ₹01009.61624040 0610౧50౬0౧ 04౧8

మొదటి బహుమతి రూ 1 లక్ష్మ 1 జట్టుకు రెండవ బహుమతి రూ. 50,000/-, రెండు జట్లకు మూడవ బహుమతి రూ. 38,399/- మూడు జట్లకు

వంద ఉత్తమ వ్యాసాలకు ఒక్కొక్క వ్యాసానికి వెయ్యి రూపాయల నగదు బహుమతి.

తెలుగులో - తెలుగు నుడి (భాషు గురించి, తెలుగు చరిత్ర గురించి, తెలుగు సంస్కృతి గురించిన నాణ్యమైన సమాచారం అందరికీ అందుబాటులో లేదు. వలగూడు (అంతర్జాలం) వేదికగా అందుబాటులో ఉన్న తెలుగు వికీపీడియాను ఒక ప్రాతిపదికగా తీసుకుంటే పై అంశాల గురించి నాణ్యమైన ఒక వెయ్యి వ్యాసాలు కూడా ఉండవు. మన తెలుగు వారి జనాభా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల బయటా కలిపి 18 కోట్లు ఉంటే, కనీసం 18 మంది కూడా ఈ విషయమై చూపు సారించి తెలుగు వికీపీడియా లాంటి వనరుల్లో చురుగ్గా పనిచేయటం లేదు. ఏదాదికి కొన్ని పరిశోధనా పత్రాలు వెలువడుతున్నాా అవి ఏదో ఒక గ్రంథాలయ సొరుగులోకో, వెయ్యికి దాటని '్రచురణలుగానో మిగిలిపోతున్నాయి. ఈ వెలితిని నింపుతూ, కొంతలో కొంత తెలుగు నుడి, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంశాల్లో సమాచారం వలగూడులో చ్చ దిశగా తెలుగు భాషోద్యమ సమాఖ్య వ్యాసరచన పోటీని నడుపుతున్నది. నేడు వలగూడు అనేది సమాచారాన్ని పుట్టించటానికీ వాదుకకూ భ(ద్రపరచటానికీ ఉన్న అతి పెద్ద వనరుగా మన ముందుంది. వలగూడులో చేర్చని వ్యాసం ఎక్కువ మంది చదువరులకు చేరదు కూదా. అందరికీ అందుబాటులో ఉండే వీధంగా అంశాలను చెప్పాలంటే వలగూడే అందరికీ అందుబాటులోనికి తెచ్చే సాధనం.