పుట:ది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, 1936.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేశనాల నుండి

వటుకొనపగినవి*

| 1490 లోన్‌ 9+

65,666 7 (1) భారత క్నెల్వేల చట్పము, 1890 లోని 47వ పరిచేదపు ఉప పరిచ్భ్యేనం (2) యొక్క నిబంధనలు ఉన్నప్పటికినీ, నీయుక్సుడ్నెన వ్యక్పియొక్క వేతనమును, ఈ చట్వము ద్యారా లేక ఈ చట్వము ' క్రింద పొధీకృతమ్నెనవి తవ్వ ఏ రకషవ్నైనను తగ్శింపులేవియు. వేయకుండ అతనికి చెల్సించవలెను =

సై తిశదేకరణ :- నియుక్త. వ్యక్సిచే నీయామకునికి గానీ అతనీ ఏజెంటుకు గాన్‌ చెల్సింవబడు పుతీ చెల్సింపును, ఈ వట్టము నీనిశ్చం, వేశనము నుండీ వట్పుకొనీనదిగా భావీంచవలెను =

వీశదీకరణ 2 :- నరియెన మరియు చాలినంత కారణమునుబట్సి, నీయుక్ప

వక్తి, ఈ క్రింది శాస్పులలో ఏద్నెనను, అనగా:-

(1) (దక్షత అడ్వంకిప్నె వేశన వృద్యిని (ఇంక్రిమెంటు) ఆపుఏతో నవా) వేశనవృద్భినీ (ఇంకియుంటు) తేక వోొన్నతీని (పృమోషను) ఆవీినేయుట;

(11) క్రింది. పదవికి గానీ కాల శేణెకిగాని (ట్నెమీ స్కేలు) కాల కేణిలో కంది దశకుగాని తగ్శించుట; లేక

(ఏఓ) నస్పెండు చేయుట,

ఫలితంగా వేతనంలో వాటిల్లిన ఏదేని నష్పమును- ఏదేని అట్కి శాన్నీ వీధింపునక్నె నియామకుడు రూవొందించీన నియమాలు రాజ్య పభుత్వం ఈ విషయంలో రాజవశ్రుంలో అధీనూచన ద్వారా న్‌ర్విష్పపరమనట్స్కి నీబంధనలేవేని ఉన్నచో, వాలికి అనుగుణంగావున్న ఏ నందర్భంలోన్నెనను-, వేశనం నుండి పట్పుకొనబడినదిగా భావీంచరాదు +

(2) నీయుక్త వ్వక్పియొక్క వేతనం నుండి పట్టుకొను వాటినీ ఈ చట్పపు నీదింధనల ననుసరించి మాత్రమే పట్టుకొనవలెను; అవ్‌ కేవలం ఈ క్రింది రకపువ్నె యుండవచ్చును, అవేవనగా :-

(ఎ) జుర్మానాలు; (జి) డ్యూటీకి గ్నెరువోజర్నెనందుకు పట్టుకొనునవి:

(నీ) నియుక్ప వ్యక్కికి అభిరక్నలో నుంచుటక్నె అభివ్యక్పంగా అప్ప గింవబడిన నరుకులకు కలిగిన చెరుపునకు లేక నష్వానికి గాను లేక అతడు లెక్కజూవ వలనీన డబ్బును నష్పపోయినందుకు గాను - అట్సి చెరువు "లేక నష్వం నేరుగా అశని నిర్హక్నాానీకి లేక వ్యతికుమాన్‌కి ఆపాదించదగినద్నెనయెడల - వటుుకొనునవి;

(జి) నీయామకుడు, లేక పభుత్వం లేక తత్సృమయమున అమలు నందున్న ఏదేని శాననం క్రింద ఏర్పాటు చేయబడిన ఏద్నెన గృవా నిర్మాణ నంస్య (ఆ హిభుత్వంగాని, నంన్యగానీ నీయామకుడు అయినను కాకున్నను) లేక గృవా వనతీకొరకు నట్సిడీ ఇచ్చు కార్యకలావం సాగించునట్సి, ఈ విషయంలో రాజ్య వుభుత్వం రాజవత్రుంలో నీర్పిష్పవరచునట్సి ఏదేనీ ఇతర పొధీకారీ నమకూర్చిన గృవావనతి కొరక్నె వమ్వికొనునవి;