Jump to content

పుట:ది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, 1936.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వశాఖ

శాసన నిర్మాణ విభాగం

న్యూఢిల్లీ 28 జూన్, 1993/9. ఆషాడ,1915 శక

ఈ క్రింది చట్టములు, అనగా :-- శాపన మరియు న్యాయపాలన మంత్రిత్వశాఖ (శాసన నిర్మాణ విభాగము) న్యూఢిల్లీ, 28 జూన్, 1993/9 ఆషాడ, 1915 శక (1) ది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, 1936 (1938 లోని 4వ చట్టము); (2) ది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్టు, 1978 (1976 లోని 25వ చట్టము); (3) ది ఎంప్లాయర్స్ లైబిలిటీ యాక్టు, 1938 (1938 లోని 24వ చట్టము) మరియు (4) ది మినిమమ్ వేజెస్ యాక్టు, 1948 (1948 లోని 11వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. ఈ అనువాదములను ఆ చట్టములకు, ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973 లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను.