పుట:ది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, 1936.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

677

వెళ్సించవతెనని ఆదేశింపబడిన ఏదేనీ మొత్వం చెల్నింపును నయామకుడు గాన్‌ లేక 3వ. వరిచ్చేదం క్రింద వేతనాల చెల్సింపుకు బాధ్యుడ్కెన ఇతర వ్యక్ని గాని బివాశే: ఎగవేయవచ్చుననీ అభిప్రాయవడినయెడల, సందల్భానుసారంగ, ప్రొఖకారిగాని, న్యాయస్కానంగానీ - జాహప్యంవలన న్యాయోద్వేశం విఫలం కాగలవన్‌ పొథికారిగాని, న్య్వ్రాయస్కానం గానీ అభిప్రాయనడిన సందర్భాలలో తపస్పు,- ఆకర్వింనలడుటకు నియామకునికి లేక ఇతర వ్యక్కికి అవకాశము నొసగిన పిమ్మటి నియామకునీ యొక్క లేక వేతనాల చెళ్సింపునకు బాధ్యుడ్నెన ఇతర వ్యక్ని యొక్క అన్నీలో, ఆదేశం. క్రింద చెక్సించనలనిన మొత్పమును శీర్చుటకు చాలునని ప్రొధికారీ లేక న్యాయస్యానం అభిప్రాాయవపడునంత ఆన్నినీ జప్పుచేయుటకు ఆదేశించవచ్చును *

(2) సీవీలు వుక్రియా నుతి, $90908 కింద తీర్పుకు పూర్వం జప్పు' 1906 లోన్‌ 5% చేయుటకు నంబంధింవినట్సి ఆ నఖ్బకిలోని నిబంధనలు, శీలయినంతవరకు, ఉవపపరిచ్చేదం (1) క్రింద జప్పు చేయుటక్షెన ఏ ఉత్పరువుక్నెనను వర్క్చ్‌ించును.

18+. 15వ పరిచేదపు ఉపవరిచ్భేదం (1) క్రింద నియమింపబడిన పికి నా

ఫా్రాధికారి, సాక్నగ్రం తీసుకొనుటకు సొక్నులు వోజరగునటు_, చేయుటకు, మలచబడిన దస్వావేబులు శప్పనీనరిగా దాఖలు చేయునట్సుు చేయుటకు, నీవీలు ప్రక్రియా న్మకి, ప్రొధికారుల 1908 క్రింద నివిలు స్యాయస్యానానీకి గల అన్నీ అధికారాలను కఠిగియు9డును * అధికారములు- _ మరియు అట్సి పకి పొధీకారిని క్రిమినలు వుక్రియా నట్టి, 1973 లోన్‌ [95వ “= లోనీ 5. పరిచేదం యొక్క మరియు అధ్యాయం 26 యొక్క నకల ప్రయోజనాల కొరకు ఒక'9”* లీని 2". నివీలు న్యాయస్యానంగా భావీంచవతెను-

[9 కేతనాల చెల్సింప (నవరణ) వట్కిము,. 1964. (1964లో 55) యొక్క కొషి నందర్శా

లతో నీయామకుని 17వ వరిచ్చేదం ద్వారా. (1965 ఫిబ్రవరి [1వ తేదీ లగాయతు) రదు్రు చేయడ నుండి వసూలు మ్మెనదీ* చేయుటకు శ్‌ అధికారము *

20" (1) నీయుక్స వ్యక్సికి వేతనం చెల్సించమటకు. బాధ్యుడ్నెయుండి, ఈ చట్పం కింది క్రింది పరిచ్చేదాలలో అనగా 5వ వరిచ్చేదపు ఉపపరిచ్చేదం (4) తప్ప అ ఫరిచ్చేదం, కిపరాధములకు , 7వ. పరిచ్ళేదం, 8వ వరిచేదపు ఉవపపరిచ్చేదం (8) తప్ప ఆ పరివృేధం, 9వ =” స. వరిచ్ళ్చేదం, 10వ పరిచ్చేదపు ఉపవరిచ్యేదం (2) తవ్ప ఆ పరిచ్చేదం, !। నుండి 13 వరకు (రెండింటిని కలుపుకుని) గల పరిచ్చేదాలు - వీటిలో ఏదేని పరివృేదం యొక్క ఏ నిబంధనన్నెనను ఉల్పంఘీంచు వారెవర్మెనన్లు రెండు వందల రూపాయలకు తక్కువ కాకుండ ఒక వేయి' రూపాయల దాక ఉండగల జుర్యానాతో శిక్సింపదగియుంగురు*

(2) 4వ వరివ్ళేదం, 5వ ' పరిచ్చేదపు ఉపపరిచ్చేదం (4), 6వ వరిచ్భేదం, 8వ పరిచ్చేదపు ఉపవరిచ్చేదం (8), 10వ వరిచ్చేదపు ఉపపరిచ్భేదం (2) లేక 25వ సరిచృేదం యొక్క నిబంధనలను ఉల్లుంఘించు. వారెవర్నెనను అయిదు వందల రూపాయల దాక ఉండగల జుర్యానాతో శిక్నింపధగియుందురు*

(3) ఏవేని రికార్వులను గానీ రిజిస్సర్శను గాని నిర్వవాంచవలసినదిగా లేక ఏదేని సమాచారమును గాని వీవరణీనిగానీ అందజేయవలనినదిగా ఈ. చట్వ్పిము కింద కోరబడిన వారెవర్నెనను-