Jump to content

పుట:ది కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్టు, 1986.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3౮233

(పాచ్‌) “జిల్లా వీఠరము" (జిల్లా ఫోరమీ]) అనగా, ౩వ పరిష్యేదవు ఖండము (ఏ) క్రింద స్యావించీన వీనీయోగదారు వీవాదముల నివ్యత్ని వీరము ఆనీ అర్భము ;

(ఐ) 'నరుకులు' అనగా సరుకుల వీక్తయ చట్టము, 1930 లోనీ నీర్వచనము వికారము నరుకులు అన్‌ అర్భము,;,

(జే) 'వీనిర్యాత' అనగా,-

(41) ఏవేని సరుకులను లేక వాటి భాగములను - తయారుచేయు, ' లేక వీనీర్యాణము చేయు వ్యకి; లేక

(11) ఏ నరుకులను గొని తయారువేయక, బేక వినిర్మాణము చేయక, ఇతరులు తయారు ' చేనిన తేక వినీర్యాణము చేనీన నరుకుల భాగములను కూర్పుచేనీ అంతిమ ఉత్పత్తులను తానే వినర్మాణము చేసిన సరుకులుగా చెప్పుకొను వ్యాక్స్‌: లేక

(111) ఎవరేన్‌ ఇతర వీనీర్మాశ తయారుచేనీన లేక వినీర్మాణము చేన్‌న ఏవేన్‌ నరుకులప్మె శన చివ్నామునే వేని, తేక వేయించి అట్సి నరుకులను తానే తయారుచేనిన బేక వినీర్మాణము చేనీన నరుకులుగా చెప్పుకొను వ్యక్కి-

అనీ అర్భమ్యు

_లిశదీకరణము :- ఎవరేన్‌ వినిర్మాత ఏవేనీ సరుకులను లేక వాటిలో భాగమును, తాను నీర్వపాంచుచున్నట్కి ఏదేనీ శాఖా కార్యాలయమునకు పంవినయుడల అటు, వం బడిన భాగములు అట్సి శాఖా కార్యాలయములో కూర్పుచేయబడి, అట్సి శాఖా కార్యాలయము నుండి వీకుయింవబడినవ్వటికినీ, లేక పంవిణీ చేయబడినవ్వటికిన్‌, అట్కి శాఖా కార్యాలయమును వినిర్మాతగా భావ్‌ంచరాదు =

రష

(కే ' 'జాతీయ కమీషను' అనగో,' 9వ 'వరిచ్చేదవు 'ఖండము' (నీ) కింద స్యావీంచిన జాతీయ వినియోగదారు వ్‌ివాదముల నివృత్చి కమీషను అని అర్భము;

(ఎల్‌) _' అధినూచన' అనగా, రాజవతుముతో వుచురించీన అధినూవన అని అర్భము;

(ఎమ్‌) 'వ్యక్సి' అను వదవరిధియందు--

(1) రిజిస్సరయినద్నెనను , కానిద్నెనను ఫర్కు;

(11) వాందూ అవభక్ప కుటుంబము ;.

(1) నవాకార నంఖథుము;

(17) సంఘముల రిజిన్స్రకరణ చట్పము, 1860 క్రింద రిజిన్సరయిన ద్నెనను, కానిద్నెనను, వ్యక్కుల పుతీయొక ఇతర అనోనియేషను-.

చేరియుండును;

(ఎన్‌) 'వీపాత' అనగా, ఈ చట్టము క్రింద రాజ్యహిుభుత్వము లేదా సందర్భానుసారముగ కేంద పూభుత్వము చేనీన నియమముల ద్వారా విపొతపరవిన, అనీ అర్భము;

(ఓ) 'సేవ' అనగా, నంభావ్య ఉపవయోగదారులకు లభ్యము చేయబడిన ఏ రకపుద్నెనను సేవ అనీ అర్భ్శము, ఈ పదపరఠిధియందు బ్యాంకింగు, డబ్బును నమకూర్పుట, ఖీమా, రవాణా, షవినంన్క్మరణ (పాసెనింగు) , నీర్మ్యుచ్యక్ని, లేక ఇతర శకి నరఫరా, భోజన వనేతీ లేక నివాస వనశ్సి లేక ఈ రెండునూ, వీనోదము మనోరంజనము, లేక ఏదేనీ వార్వను, లేక ఇతర సమాచారమును నమకూర్చుట -

19560 ళోనీ ౩వ. చట్వ్పము

1860 లోని 21వ చట్పము-*