Jump to content

పుట:ది కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్టు, 1986.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీనియోగదొారుల రక్షణ చట్వ్పిము, | 986'

(1986 తోని 68న చట్కిము" )

(24 డిసెంబరు, 162.

వినియోగదారుల పొతములను మరింతగా రక్నించుటకును, అందుక్నె. వీనయినే దారుల పరిషత్పులను, వీనియోగదారుల వీవాదముల పరిష్కారమునక్నె. ఇతర ప్రొఫనారీ వ్యవన్యలను స్యావీంచుటకును , అందుకు సంబంధించిన విషయముల కొరకు నెబంధనలు చేయుటకును అయిన చట్వము.

భారత గణరాజ్యముయొక్క ముప్పది ఏడవ సంవత్సరములో పార్శమెం యి ఈ క్రింది విధముగా శాసనము చేయబిడినది:-

జధ్దాయము 1:

పాారంభిక. 1 (1) ఈ చట్వమును వీనియోగదారుల రక్షణ చట్వము, [986 అన మ. నచ్చును*

(2) ఇది జమూ్యకొశ్మీరు. రాజ్యము మీనవో యావద్యారతదేశముసేకు వీస్వరింమను =

(5) ఇది కేంద) వృభుత్వము అధినూచన ద్వారా నియతము' చేయునద్న తేదీన అమలులోనీకి వచ్చును; వేర్వేరు రాజ్యముల కొరకును. ఈ చట్పముయొక్క జేత్తైరం నీబింధనల కొరకును వేర్వేరు తేదీలను నీయతము చేయవచ్చును.

(4) కేంద వుభుత్వము అధిసూచన ద్యారా వేరు విధముగా అభివ్యక్తం. గా నిబంధించిననే తప్పు, ఈ చట్విము అన్నీ నరుకులకును , సేవలకును వర్నించును-

22 (1) ఈ చట్పములో నందరృమునుబట్సి అర్భము వేరుగా ఉన్ననే తప్పు.

(ఏ). "సముచిత పుయోగశాల" అనగా, కేంద) వుభుత్వము. గుక్తింటెనే వుయోగశాల లేక వ్యవన్స అనీ అర్భము- ఈ పదబంధ పరిధియందు ఏవేని నరులతో ఏద్నెనా లోపము ఉన్నదా అనుదానినీ నిర్థారణ చేయు దృష్పితో అట్కి నరుకుల పగ్నాషిథ్సా లేక పరీక్షణ జరుపుటక్నె శత్సన్టుయమున అమలునందున్న ఏదేని శాననము ద్వాహ చల శాననము ' క్రింద స్యావీంచబడినద్నె కేంద పుభుత్వముచే గానీ రాజ్య పుభుత్నముపు గాన్‌ నీర్వవొంవబిడుచున్ను డబ్బు సమకూర్చుబడుమున్ను లేక నవాయము వొందబక శుస్పే ఏదేని వృుయోగశాల లేక వ్యవన్య చేరియుండును; "

(జీ) "ఫిర్యాట్‌" అనగా థీర్యాదు చేయునట్స్‌- (ఈ) వినియోగదారు; లేక

(11) కంపెనీల చట్వ్పము, [956 కింద గాని, తత్సృమయమున ఆపీంటలం

నందున్న ఏదేని ఇతర శాసనము. క్రిందగాని, రికిస్పర్నెన ఏదేని న్వచ్శంద విదితమోంస దారుల అనోనీయేుషను, ' చేక (శత). కేంద) పవుభుత్వమ్ముు తేక ఏదేని రాజ్య పుభుత్వము-

అన అర్భము+*

షల 231