పుట:ది అఫీషియల్ సీక్రెట్స్ యాక్టు, 1923.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధికారిక రవాసన్యముల వట్వము, 1 925= (1925 లోనీ 19వ చచ్చిము) (2 ఏప్రిల్‌, 1923)

ఆధికారిక రవాన్యములకు నంబింధించిన శాననమును ఏకీకరించటికును నవరించుటకును అయిన చట్ట్పము+

ఆధికారిక రవాన్యములకు నంబింధించిన శాసనమును ఏకీకరింమట మరియు 'నవరించమట ఉపయుక్పమ్నెనందున;

ఈ క్రింది విధముగా శాసనము చేయన్నెనది:-

1*“(1) ఈ వట్నమును అధికారిక రవాన్యముల చట్పము, 1923 అని పేర్కొన నంగువా

నామము, వచ్చును + విన్నరణ

(2) ఇది యావద్భారత దేశమునకు విస్పరింయమను మరియు. భారతదేశము వ. _వెలువల ఉన్నట్సి వభుత్వ సేవకులకును , భారతదేశ పౌరులకును కూడ వర్కించును*

/

2" ఈ వట్వ్పములో వీషయగతమ్నెన లేక నందర్భగతమ్నెన వ్నెరుధ్యమేదేని ఉన్ననే నిర్వచనములు. తరప్ప,-- న్‌

(1) పిభుత్వమునకు చెందిన సృలమును గూర్చిన ఏ నీర్వేశమునంద్నెనను, ఆ స్యలము ' వాన్నవముగా పుభుత్వమునందు నిపొతమ్నెనద్నెనను కాకున్నను, ఏదేనీ స్రుభుత్వ శాఖ అకుమణలో నున్న న్యలము చేరియుండును;

(2) సంసూదిందమట లేక న్వీకరించదట అను పదములను గూర్చిన నీర్వేశములలో-పూర్చిగాన్నెనను కొంత అయినను, మరియు స్కెచ్‌, ప్యాన్‌, మోడల్‌, వసువు, నోటు, దస్తావేజు లేక సమాచారమును మాతుమే లేదా దాని సారాంశము , ఫలీతారృ్యము లేక వర్సనను మాత్రమే నంనూదించినను లేక న్వీకరించినను-అట్కి ఏ సంనూదించమట అయినను స్వీకరించుట అయినను చేరియుండును; ఏదేని స్కెచ్‌, ప్యాన్‌, మోడల్‌, వస్తువు, నోటు, లేక దస్వావేజును వొందుట లేక అట్విపెటుుకొనుట అను పదబంధములను గూర్చిన .నిర్వేశములతో, పూర్విగాన్నెనను కొంత అయినను ఏదేనీ స్కెచ్‌, పొంన్‌, మోడల్‌, వన్సువు, నోటు, లేక దస్వావేజును నకలు చేయుట లేక నకలు చేయించుట చేరియుండును; ఏదేనీ స్కెచ్‌, పాన్‌, మోడల్‌, వన్నువు, నోటు లేక దస్వావేబును , సంసూవించుట అను వదమును గూర్చిన నిర్వేశములో ఆ స్కెచ్‌, పాన్‌, మోడల్‌, వసువు, నోటు లేక దస్తావేజును అంతరణ చేయుట లేక నంకుమింపజేయుట చేరియుండును; -

(3) “"దస్వ్పావేజు" అను నదవరిధీలో దస్వావేజులోని భాగము వేరియుండును;

(4) "మోడల్‌" అను పదపరిధిలో డిజ్నెను, ప్యాటర్ను నురియు నమూనా ఏరియుండును; 1

(5) “యుద్యసామగిి" అను పదబంధ పరిథిలో యుదృములో ఉపయో గించుటకు ఉద్వేశించిన లేక అనుకూలవరవిన ఏదేని ఓడ, జలాంతర్థామీ, వాయు యానము, ట్యాంకు లేక అటువంటి ఇంజను, ఆయుధములు మరియు మందుగుండు సామగి, తార్చిడో, లేక మందుపాతర పూర్విగా గానీ అందు కొంత గానీ, మరియు అటు) ఉపయోగించుటక్నె. ఉద్చేశీంచిన -వాన్వవికమ్నెనద్నెనను పుతిపాదిందినద్నెనను లా, ఏదేని ఇతర వన్హువు, సామగి) లేక సాధనము చేరియుండును;

(6) “వఖభుత్వాధీన పదవి" అను పదబంధ పరిధిలో, వుభుత్వము యొక్క ఏదేనీ శాఖలోనీ లేక అట్సి శాఖ క్రింది ఏదేనీ పదవీ లేక ఉద్యోగము చేరియుండును;

1/3