| గరటిశతాంగరాత్రిచరకాండనికాయత నంత తద్ధరన్ | 24 |
వ. | ఇట్లు ఖరాదిరాక్షసశ్రేణి ద్రెళ్లిన జెల్లెలయినరక్కసి యతిరయగతి నాకాశ | 25 |
తే. | అన్ననీకయి సీత నే నర్థి దేగఁ | 26 |
చ. | నరఖచరాహిదేశనరనాయకకన్యల నెల్లఁ జక్కఁగా | 27 |
చ. | అని తనచెల్లె లాడ హృదయస్థలి రంజిలఁ జెంతఁ దాటకా | 28 |
క. | జానకిఁ గలసి యనేక | 29 |
ఉ. | నీనయశక్తి నీనటన నీధృఢసాహసధైర్యచర్యలన్ | 30 |
ఆ. | అనిన నతనిగాథ లాలించి యాలించి | |