ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0283-03 వరాళి సం: 03-478 వైరాగ్య చింత
పల్లవి : | విత్తాకటి పెట్టితేను వేరొకటి మొలచునా | |
చ. 1: | పాపపుణ్యదేహికి బంధములే సహజము | |
చ. 2: | మాయల జన్మమునకు మమతలే సహజము | |
చ. 3: | తప్పని జ్ఞానమునకు దైవమే సహజము | |