ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0267-03 మాళవి సం: 03-385 ఉపమానములు
పల్లవి : | ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య | |
చ. 1: | మరుగుచు శ్రీహరి మాయలోఁ జిక్కినయట్టు | |
చ. 2: | జననిగర్భములోన చక్కఁగా మునిఁగినట్టు | |
చ. 3: | పేదవాఁడు నిధిగని పెక్కువ బతికినట్టు | |