ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0266-05 ధన్నాసి సం: 03-381 శరణాగతి
పల్లవి : | నేనేమి బాఁతి నీకు నీరుణము పాపలేను | |
చ. 1: | మతిలో చీఁకటి మాన్ప మాణిక్యదీపమవై | |
చ. 2: | చేరి నా కన్నులెదుట శృంగారరసమవై | |
చ. 3: | తనువిచ్చి జీవునికిఁ దల్లి వి తండ్రివినై | |