ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0255-05 బౌళి సం: 03-318 అధ్యాత్మ
పల్లవి : | కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో | |
చ. 1: | నీమాయమహిమో నే నేరని కడమో | |
చ. 2: | జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో | |
చ. 3: | నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యునినమ్మితినో | |