ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0317-03 బౌళి సం: 04-098 భగవద్గీత కీర్తనలు
పల్లవి : | నీవే నీదాసులని నినుగంటిఁ గంటిని | |
చ. 1: | నీదాసుల శిరసులే నీదివ్యశిరసులు | |
చ. 2: | నీకింకరులగుణాలే నీదివ్యగుణములు | |
చ. 3: | యిందరిలో శ్రీవేంకటేశ నీవే పో యంటే | |