ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0314-02 మంగళకౌశిక సం: 04-079 గురు వందన, నృసింహ
పల్లవి : | జీవములు దవ్వువోయ చీమలునుఁ బుట్టచొచ్చె | |
చ. 1: | చింతలన్నియుఁ బాసె చిత్తమింతట రోసె | |
చ. 2: | గక్కనఁ గడువు నిండె కన్నుఁ దనిసె నిదె | |
చ. 3: | జీవుఁడు పాపనమాయ దేవుఁడే జీవనమాయ | |