ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0348-03 దేసి సం: 04-281 రామ
| పల్లవి : | ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము | |
| చ. 1: | వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే | |
| చ. 2: | వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే | |
| చ. 3: | అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే | |