పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0047-04 దేవగాంథారి సం; 01-269 నామ సంకీర్తన


పల్లవి:ఆదిదేవ పరమాతుమా
       వేద వేదాంతవేద్య నమో నమో

చ.1:పరాత్పరా భక్తభవభంజనా
      చరాచర లోకజనక నమోనమో

చ.2:గదాథరా వేంకటగిరి నిలయా
      సదానంద ప్రసన్న నమో నమో