ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0022-04 ముఖారి సం: 01-134 అంత్యప్రాస
పల్లవి : | ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు- | |
చ. 1: | కోరి చంద్రునిఁ బట్టి గురుతల్ప గునిఁ జేసె | |
చ. 2: | అతివ నొడ్డుగఁ జూదమాడ ధర్మజుఁ జేసె | |
చ. 3: | పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోఁజేసె | |