ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర భారతం బనుపురాణకథయందు షష్ఠాశ్వాసము.