ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| | నియమించిన వారలకు నప్పురంబునుం దన్మహోద్యాన | 40 |
| తే. | పాండవులుఁ గౌరవులు సర్వపార్థివులును | 41 |
| క. | కలియును నూనెయు బలె మును | 42 |
| వ. | అందు. | 43 |
| తే. | పాండవులు నాకు నొక్కింతపనియుఁ జెప్పి | 44 |
| వ. | అనవుడుఁ గృష్ణున కుద్ధవుం డిట్లనియె. | 45 |
| తే. | మనము బంధుల మీధరామండలమునఁ | 46 |
| సీ. | ఈధృతరాష్ట్రుపై నాధృతరాష్ట్రుండు | |
- ↑ వరులఁ