| ఖ్యాతిగ నెక్కె దైవతహయంబు సురేశ్వరుఁ డెక్కువైఖరిన్. | 21 |
వ. | ఇత్తెఱంగున నత్తురంగారోహణంబుఁ జేసి సంతోషభరి | 22 |
శా. | ఆరాజేంద్రుని రూపరేఖయుఁ దురంగారోహణక్రీడయున్ | 23 |
వ. | అప్పుడు. | 24 |
ఉ. | మించిన నీలహర్మ్యతతి మేఘము సొంపు వహింప నందు వ | 25 |
వ. | అయ్యవసరంబునఁ గొందఱు ప్రౌఢకాంతలు చతుర్ధనమహీ | 26 |
మ. | తరుణీ, వీనికి సార్వభౌమత యథార్థం బయ్యెఁ గాకుండిన | 27 |
మ. | చెలియా, మిక్కిలి చిత్రమయ్యెడి నిరీక్షింపం గళావైభవో | |